Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్ మరియు లాసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్ మరియు లాసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇటీవలే ఏడుగురు నూతన న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియమితులైన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తులుగా ఈ ఏడుగురు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ...
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదు – విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను పెద్ద సంఖ్యలో మూసివేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై...
ఆంధ్రప్రదేశ్ : పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదల జూన్ 6, సోమవారానికి వాయిదా పడింది. ముందుగా పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 4, శనివారం విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనా నియమించబడ్డారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముకేశ్ కుమార్ మీనా ప్రస్తుతం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. నవంబర్ 30, 2022 వరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 12, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు.. 10, 11 తేదీల్లో భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తీవ్ర తుఫాన్ ముప్పు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి...
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ బోర్ల కనెక్షన్లకు ఇకపై మీటర్లు – సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వ్యవసాయ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది....