Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర...
సీఎం కేసీఆర్ తో జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమిత్ జోగీ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో బుధవారం ప్రగతిభవన్ లో ఛత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగీ మర్యాదపూర్వకంగా...
రాజకీయ జన్మనిచ్చిన తండ్రిలాంటి సీఎం కేసీఆర్‌ను, ఈటల రాజేందర్ విమర్శించడమేంటి? – మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలి, ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక...
మహాత్మా గాంధీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం, గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతాం: సీఎం కేసీఆర్
కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మా గాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి...
ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నాందేడ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, ఏర్పాట్లు పరిశీలించిన నేతలు
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) పార్టీ వడివడిగా అడుగులు వేస్తుంది. ఇటీవలే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్,...
ఫ్లోరోసిస్ నిర్మూలనకై తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం తన జీవిత కాలం పోరాడిన అంశాల స్వామి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక...
బీఆర్ఎస్ లో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) లోకి చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఒడిశా రాష్ట్రంలోకి విస్తరించింది. ఒడిశాకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం...
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని...
జనవరి 29న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
పార్లమెంటు బడ్జెట్-2023 సమావేశాలు జనవరి 31, మంగళవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎల్లుండి (జనవరి...