Home Search
గుడివాడ అమర్‌నాథ్ - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విశాఖ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరియు విశాఖకు రాజధాని తరలింపు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా క్రికెట్...
దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానంపై వివరణ ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్
స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా...
ఏపీ సెక్రటేరియట్‌లో సంక్రాంతి వేడుకలు.. పాల్గొన్న మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, మేరుగ నాగార్జున
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పండుగ సెలవులను పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే గురువారం సచివాలయ ఉద్యోగులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. రంగవళ్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, కత్తిసాము ప్రదర్శనలు వంటి...
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ అగ్రనటుడు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఒంగోలు పట్టణంలో నందమూరి బాలకృష్ణ నటించిన...
మూడు రాజధానులకు మద్దతుగా ‘విశాఖ గర్జన’ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రాజధానుల అంశం కాక రేపుతోంది. ఒకవైపు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు శ్రీకాకుళం వరకు 'మహా పాదయాత్ర' చేస్తుండగా.. మరోవైపు ఏపీకి మూడు...
ఏపీలో వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చు – మంత్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలోగా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన...
ఏపీ ఐటీ మరియు పరిశ్రమలు శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన గుడివాడ అమర్‌నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సచివాలయంలోని ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత...
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్‌నాథ్
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
‘యువశక్తి’ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్‌నాథ్, ఎమ్మెల్యే పేర్ని నాని
జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని రణస్థలంలో నిర్వహించిన 'యువశక్తి' బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
తెలంగాణలో ‘అమరరాజా’ కంపెనీ భారీ పెట్టుబడులు.. స్పందించిన ఏపీ మంత్రి అమర్‌నాథ్, కీలక వ్యాఖ్యలు
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థ ‘అమరరాజా గ్రూప్’ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.9,500 కోట్ల పెట్టుబడితో...