Home Search
టీఎస్‌పీఎస్సీ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో రేపే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణలో రేపు (ఆదివారం, జూన్ 11, 2023) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి...
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం.. 37 మంది నిందితుల శాశ్వత డిబార్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న 37 మంది నిందితులు భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా...
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన.. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే దీనిని పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ పద్ధతిలోనే జరుపనున్నట్లు...
టీఎస్‌పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీని తెరపైకి తెచ్చారు – బీజేపీ ఎమ్మెల్యే...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం...
టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ హైదరాబాద్ లోని కమీషన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో...
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మురం, కీలక విషయాలు వెలుగులోకి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మురం చేసింది. విచారణలో భాగంగా పేపర్ లీకేజీకి సంబంధించి ఒక కీలక విషయం...
మే 8,9 21 తేదీల్లో ఏఈఈ రాత పరీక్షలు, షెడ్యూల్ ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
పేపర్ల లీకేజి వ్యవహారం నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటుగా ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తునట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే....
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి – టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీనిపై భువనగిరిలో...
ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేస్తునట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ముందుగా 2022,...
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. అపాయింట్‌మెంట్ ఇవ్వని ఈడీ, సీబీఐలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐల అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ...