Home Search
పువ్వాడ అజయ్ - search results
If you're not happy with the results, please do another search
టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది....
బీఆర్ఎస్ సభ విజయవంతంపై మంత్రి పువ్వాడ అజయ్ కు ఫోన్ లో సీఎం కేసీఆర్ అభినందనలు
ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ భారీ స్థాయిలో జరిగింది. భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు హాజరుకావడంతో ఖమ్మం జిల్లా కేంద్రం పూర్తిగా గులాబీ మయంగా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్...
మార్కెట్ లోకి టీఎస్‌ఆర్టీసీ ‘జీవ’ వాటర్ బాటిల్స్, ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటుగా కార్గో సహా ఇతర సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డ్రింకింగ్ వాటర్ బిజినెస్...
కొత్త ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాల గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం 50 కొత్త టీఎస్ఆర్టీసీ సూపర్...
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంత్యక్రియలు, పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర...
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు.. స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో...
భద్రాచలంలో గోదావరి ఉధృతి శాంతించాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక పూజలు
భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరి ఉధృతి వలన పలు గ్రామాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయి. కాగా...
ఖమ్మంలో లకారం చెరువుపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఖమ్మం నగరంలోని లకారం చెరువుపై రూ.11.75 కోట్లతో నిర్మించిన కేబుల్...
తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో నర్సింగ్ కాలేజీని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నర్సింగ్ కళాశాల ను ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం...
టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష, రోజుకు 9 కోట్ల ఆదాయం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై అధికారులను వివరాలు...