Home Search
బండి సంజయ్ - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ శాఖలో పనిచేసే ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టడం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ...
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసుకి సంబంధించి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్,...
నేడు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహా ధర్నా.. పాల్గొననున్న బండి సంజయ్ సహా పలువురు నేతలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ శనివారం నిరుద్యోగ మహాధర్నాకు సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్...
గుజరాత్ రాష్ట్రంలో ఫసల్ బీమా ఎందుకు అమలు చెయ్యట్లేదు?, బండి సంజయ్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్...
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 సాయం అందించడం, ఫసల్ బీమా అమలు వంటి విషయాలపై రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి...
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు, టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో తన పేరు లాగడంపై...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు మంత్రి కే.తారకరామారావు తెలిపారు....
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చిన బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత గురించి తానెక్కడా తప్పుగా మాట్లాడలేదని, అలాగే తనను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన శనివారం...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం (మార్చి 18, శనివారం) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత...
టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని: కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల...
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై గన్‌పార్క్ వద్ద బీజేపీ ఆందోళన.. బండి సంజయ్, ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు సహా విద్యార్థి సంఘాలు దీనిపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్ద...
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఆయన, రిమాండ్‌లో ఉన్న బీజేవైఎం...