Home Search
రాజమౌళి - search results
If you're not happy with the results, please do another search
గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’.. ‘నాటు నాటు’ పాటకు అవార్డు అందుకున్న కీరవాణి
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా తాజాగా ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 'గోల్డెన్...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరో ఘనత.. ఉత్తమ దర్శకుడిగా ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు సొంతం
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా 'న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' అవార్డును సొంతం చేసుకున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్...
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డు గెలుచుకున్న ఎస్ఎస్ రాజమౌళి, తొలి భారతీయుడిగా ఘనత
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని 'న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' 'బెస్ట్ డైరెక్టర్'గా అవార్డు గెలుచుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గానూ ఆయనకు ఏ అవార్డు వరించింది....
నేడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి జన్మదినం.. జూ. ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
ఎస్ఎస్ రాజమౌళి.. పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడుగా తిరుగులేని గుర్తింపు దక్కించుకున్న ఆయన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దర్శక...
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి భేటీ అయ్యారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ ను కలిశారు....
బన్నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ : పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ లో రాజమౌళి
అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమకు లభించిన ఒక గిఫ్ట్ అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమౌళి సినిమాపై...
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో పరిస్థితులపై దర్శకుడు రాజమౌళి అసహనం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ లో వసతులపై శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ చేశారు. "లుఫ్తానాసా విమానంలో అర్ధరాత్రి 1...
దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి...
ఆర్ఆర్ఆర్ తర్వాతి చిత్రం మహేశ్‌బాబు తోనే.. రాజమౌళి స్పష్టత
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై ఈ రోజు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం సూపర్‌స్టార్ మహేశ్ బాబు...
ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల బరిలో 'ఆర్ఆర్ఆర్' చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్: చంద్రబోస్, గానం:...