Home Search
వైఎస్ షర్మిల - search results
If you're not happy with the results, please do another search
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. భారీగా మోహరించిన పోలీసులు, లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో లోటస్ పాండ్ లోని ఆమె ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రి సందర్శన...
తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం – బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
తెలంగాణ బడ్జెట్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. సోమవారం అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాలలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో బీఆర్‌ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఆయన గత కొంతకాలంగా...
నిరహార దీక్ష వలన ఆరోగ్యం దెబ్బతింది, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తా – వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
నిరహార దీక్ష వలన తన ఆరోగ్యం దెబ్బతిందని, కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుని సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. బుధవారం ఆమె హైదరాబాద్...
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట.. పాదయాత్రకు అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట లభించింది. ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని వరంగల్ సీపీకి హైకోర్టు...
వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై స్పీకర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల...
వైఎస్ షర్మిల ఆంధ్రాలో ఎందుకు పార్టీ పెట్టలేదు, అక్కడెందుకు పోటీ చెయ్యట్లేదు? ప్రశ్నించిన బీజేపీ నేత డికె అరుణ
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె ఆంధ్రప్రదేశ్...
తెలంగాణలో మే 28 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 'ప్రజా ప్రస్థానం' పేరుతొ నిర్వహిస్తున్న పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అధ్యయనం కోసం ఈ నెల 11వ...
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం నాడు సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితురాలి ఇంటి వద్ద వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై...
ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు...