Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్‌లోనే తొలి లైవ్ కిచెన్.. టిఫిన్స్ ఆన్ టూ వీలర్
హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్‌కు ఉన్న క్రేజ్ ఎంత ఎక్కువ ఉంటుందో ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపించే రద్దీయే సాక్ష్యం. గల్లీ నుంచి బిజీ రోడ్ల వరకూ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తే...
17 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా
అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన హాలీవుడ్ హీరో, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా..17 ఏళ్ల తర్వాత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చేసాడు. దీంతో హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ హీట్ పీక్స్‌కు వెళ్లిపోయింది. హైదరాబాద్‌లోని జీఎంసీ...
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్‌కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
ఎన్టీఆర్ రూ.100 కాయిన్ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ దొరుకుతుంది?
దివంగత సీఎం ఎన్టీఆర్ శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ నాణేన్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు....
ఐపీఎల్‌లో హైదరాబాద్ నుంచి సన్ రైజర్స్ టీమ్..మరి ఏపీ నుంచి ఇంకో ఐపీఎల్ టీమ్ వస్తే?
నిత్యం రాజకీయాలు, ప్రభుత్వం పాలన విషయాల్లో తలమునకలయ్యే ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సైతం ఒక ఐపీఎల్ జట్టు ఉంటే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన...
నిద్రపోని మహానగరంగా.. అడుగులు వేస్తోన్న హైదరాబాద్
కాలు బయట పెడితే అడుగడుగునా ఆకాశాన్నంటే బిల్డింగులు, దానితో పోటీ పడుతూ గాలిలో వేలాడే స్కైవేలు.. అసలు ఇది హైదరాబాదేనా అన్న అనుమానాలను కలిగిస్తుంది. దీనికి తోడు పోష్ కల్చర్‌తో అబివృద్ధిలో దూసుకుపోతూనే...
హైదరాబాద్‌లో ఫుడ్ కల్చర్ లిస్ట్‌లో కర్చీఫ్ పరిచేసిన..ఫైర్ పానీ పూరీ !
దేశంలో ఎక్కడ ఏ వంటకం ఫేమస్ అయినా.. అది కొద్ది రోజుల్లోనే రెక్కలు కట్టుకుని మరీ హైదరాబాద్‌లో వాలిపోతుంది. విభిన్న సంస్కృతులను, మతాలను భాగ్యనగర వాసులు ఎలా ఆదరిస్తారో.. అంతకు మించి డిఫరెంట్...
హైదరాబాద్‌లో చేప మందు పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు (శుక్రవారం, శనివారం) చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్‌లో ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ రూ.450 కోట్లు పెట్టుబడి
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్ సెంటర్, 9 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...