Home Search
%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విటర్ ద్వారా స్టాలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ...
తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా.. ప్రసంగంపై సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం, వాకౌట్ చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి
గతకొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వం మరియు గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ రవి అసెంబ్లీ సమావేశాల...
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్, తండ్రి సీఎం స్టాలిన్ కేబినెట్లో చోటు
తమిళనాడులో రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన డీఎంకే అధినేత కుటుంబానికి చెందిన వారసుడు, ఉదయనిధి స్టాలిన్ బుధవారం తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి...
తమిళనాడు మంత్రివర్గంలోకి సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, రేపే ప్రమాణస్వీకారం
తమిళనాడు రాష్ట్రంలో సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో డీఎంకే యూత్ వింగ్ లీడర్, ఎమ్మెల్యే, సినీనటుడు, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్...
ఢిల్లీలో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. కేంద్రం వద్ద...
ఆ రెండు ప్రాజెక్టులను ఆపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం నాడు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొసస్థలైయార్ నదికి అడ్డంగా రెండు ఆనకట్టలు నిర్మించే ప్రయత్నాన్ని ప్రభుత్వం...
చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం ఎంకే స్టాలిన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (జూలై 29, శుక్రవారం) ఉదయం చెన్నైలోని ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,...
చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ ప్రారంభించిన ప్రధాని మోదీ, పాల్గొన్న సీఎం స్టాలిన్
ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఈవెంట్ - 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్‌ను గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు భారత యువజన వ్యవహారాలు...
జూలై 28న చెన్నైలో చెస్ ఒలంపియాడ్ పోటీలు ప్రారంభం, సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపిన సీఎం స్టాలిన్
జూలై 28వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
కోవిడ్ సంబంధిత లక్షణాలతో హాస్పిటల్లో చేరిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం హాస్పిటల్లో చేరారు. అయితే సీఎం స్టాలిన్‌కు జూలై 12వ తేదీన కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లోనే ఐసొలేషన్ అయిన...