వెంకీ మామ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Venky Mama Movie 11th Hour,Lesson 101,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Venky Mama Movie,Paruchuri Gopala Krishna About Venky Mama Story,Paruchuri Gopala Krishna About Venky Mama Screenplay,Paruchuri Gopala Krishna About Venky Mama Climax,Paruchuri Gopala Krishna About Director Bobby,Paruchuri Gopala Krishna About Venkatesh,Paruchuri About Venky Mama,Paruchuri About Venkatesh

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 101వ పాఠంలో బాబీ (కే.ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్, యువ కథానాయకుడు నాగ చైతన్య నటించిన “వెంకీ మామ” సినిమాపై విశ్లేషణ చేశారు. వెంకీ మామ సినిమా టైటిల్, కథ, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ సన్నివేశం గురించి ఈ వీడియోలో పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here