25 C
Hyderabad
Monday, June 1, 2020

2020-04-22 5:30 PM

మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1587కి చేరింది.

2020-04-22 5:15 PM

జమ్మూ కశ్మీర్ లో 407 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-22 4:55 PM

సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సినీ హీరో గోపీచంద్.

2020-04-22 4:55 PM

సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సినీ హీరో గోపీచంద్.

2020-04-22 4:35 PM

కరోనాపై పోరుకు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 లక్షల విరాళం అందించిన సినీ నటుడు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక.

2020-04-22 4:15 PM

కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు - కేంద్ర కేబినెట్ నిర్ణయం.

2020-04-22 3:55 PM

వైద్యులపై దాడి చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం. దాడి తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక లక్ష నుంచి రూ. 5 లక్షల జరిమానా

2020-04-22 3:35 PM

ఏపీలో 100 రూపాయలకే 5 రకాల పండ్లు డోర్ డెలివరీ.

2020-04-22 3:15 PM

తెలంగాణలో హోమ్ క్వారంటైన్ పీరియడ్ ను 14 నుంచి 28 రోజులకు పెంచుతూ నిర్ణయం.

2020-04-22 2:55 PM

కరోనాపై పోరుకు ప్రముఖ తమిళ సినీనటుడు విజయ్ రూ. 1.3 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

2020-04-22 2:35 PM

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.

2020-04-22 2:15 PM

కర్ణాటకలో ఇప్పటివరకు 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

2020-04-22 1:55 PM

ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,186 కి పెరిగింది.

2020-04-22 1:35 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 813 కి చేరుకుంది.

2020-04-22 1:15 PM

ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,186 కి పెరిగింది.

2020-04-22 1:00 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 2.5 మిలియన్లను దాటగా, 1,77,420 మరణాలు నమోదయ్యాయి.

2020-04-22 12:45 PM

గుజరాత్‌లో ఇప్పటివరకు 2,272 పాజిటివ్ కేసులు నమోదు.

2020-04-22 12:35 PM

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 553 కొత్త కేసులను నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,229 కు చేరింది.

2020-04-22 12:15 PM

జర్మనీలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసులు సంఖ్య 145,694 కు చేరుకుంది.

2020-04-22 11:55 AM

రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,799కి చేరింది.

2020-04-22 11:35 AM

ఒడిశాలో 3 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 82 కి చేరింది.

2020-04-22 11:15 AM

అమెరికాలో ఇప్పటివరకు 8,00,000 కు పైగా కరోనా కేసులు నమోదవగా, 44,845 మంది మరణించారు.

2020-04-22 10:55 AM

కొత్త గ్రీన్ కార్డుల జారీని 60 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

2020-04-22 10:35 AM

గత 24 గంటల్లో అమెరికాలో 2,700 మందికి పైగా కరోనా వలన మరణించారు.

2020-04-22 10:15 AM

తెలంగాణలో 928కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-22 10:00 AM

గత 24 గంటల్లో దేశంలో 50 కరోనా మరణాలు మరియు 1383 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 19,984 కు చేరగా, మరణాల సంఖ్య 604కు పెరిగింది.

2020-04-21 3:00 PM

లాక్ డౌన్ నిబంధనలు పాటించండి - హైదరాబాద్ సిటీ పోలీస్

2020-04-21 2:30 PM

గుజరాత్ సీఎం కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోన్, గుజరాత్ లో చిక్కుకున్న తెలుగు మత్య్సకారులను ఆదుకోవాలని వెల్లడి.

2020-04-21 2:00 PM

పుణేలో 25 మంది పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

2020-04-21 1:40 PM

కర్ణాటకలో కొత్తగా 7 కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 415 కి చేరుకుంది.

2020-04-21 1:15 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757 కి చేరుకుంది.

2020-04-21 12:55 PM

భారతదేశంలో కరోనా మరణిస్తున్న వ్యక్తుల వయస్సు వివరాలు: 0-45 సంవత్సరాలు 14.4%; 45-60 సంవత్సరాలు 10.3%; 60-75 సంవత్సరాలు 33.1%; 75 సంవత్సరాల పైన 42.2%.

2020-04-21 12:35 PM

రాజస్థాన్‌లో కొత్తగా 52 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1628కి పెరిగింది.

2020-04-21 12:15 PM

కోవిడ్ -19 తో పోరాడుతున్న పౌర సేవకులందరికీ ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

2020-04-21 11:55 AM

కరోనా వైద్య పరీక్షల కోసం భారతదేశం చేసిన ఖర్చు రూ.100 కోట్లు దాటింది.

2020-04-21 11:35 AM

అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేస్తా- డోనాల్డ్ ట్రంప్

2020-04-21 11:15 AM

చైనాలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు ధృవీకరించబడ్డాయి.

2020-04-21 10:55 AM

అమెరికాలో కరోనావైరస్ మరణాలు 42,000 దాటాయి.

2020-04-21 10:35 AM

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో 1,433 కరోనావైరస్ మరణాలు నమోదు అయ్యాయి.

2020-04-21 10:15 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది.

2020-04-21 10:00 AM

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,600 కి పెరిగింది. మరణాల సంఖ్య 600 కి చేరుకుంది. యాక్టీవ్ కేసులు: 14,759; కోలుకున్నవారు: 3,251; మరణాలు: 590.

2020-04-20 6:00 PM

తెలంగాణలో మొత్తం 9 ల్యాబ్ లలో కరోనా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి - ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్

2020-04-20 5:40 PM

ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 1176కి చేరింది.

2020-04-20 5:20 PM

100 కరోనావైరస్ బాధితుల్లో 80 శాతం మంది లక్షణం లేనివారు లేదా తేలికపాటి లక్షణాలు కలిగి ఉన్న వారే ఉన్నారు: ఐసీఎంఆర్

2020-04-20 5:00 PM

59 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు నమోదవ్వలేదు - కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-20 4:45 PM

దేశంలో గత 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదు - కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-20 4:20 PM

ఢిల్లీలోని ఇస్కాన్ సెంట్రల్ కిచెన్ ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

2020-04-20 4:00 PM

రాజస్థాన్ లో 1535 కరోనా కేసులు నమోదు.

2020-04-20 3:40 PM

ఇండోనేషియాలో 6760 కరోనా కేసులు నమోదు.

2020-04-20 3:40 PM

మహారాష్ట్రలో 4483కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-20 3:20 PM

కర్ణాటకలో 395కి చేరుకున్న కరోనా కేసులు.

2020-04-20 3:00 PM

ముస్లిం మత పెద్దలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్, ఇళ్లలోనే రంజాన్ ప్రార్ధనలు చేసుకోవాలని విజ్ఞప్తి.

2020-04-20 2:40 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722 కి చేరింది.

2020-04-20 2:20 PM

గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1851కి చేరింది.

2020-04-20 2:00 PM

మే 4 తర్వాతే విమాన సర్వీసులపై నిర్ణయం - కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ

2020-04-20 1:40 PM

మధ్యప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 897 కి చేరింది.

2020-04-20 1:20 PM

పీఎం - కేర్స్ కు హ్యుందాయ్ కంపెనీ రూ. 7 కోట్ల విరాళం.

2020-04-20 1:00 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 2.39 మిలియన్స్ దాటగా, 1,64,000 మరణాలు నమోదయ్యాయి.

2020-04-20 12:35 PM

బీహార్ లో 96కి చేరిన కరోనా కేసుల సంఖ్య.

2020-04-20 12:15 PM

ఢిల్లీలో ఇప్పటివరకు 2003 కరోనా కేసులు నమోదు.

2020-04-20 11:55 AM

మే 3 వరకు లాక్ డౌన్ అమలులో పంజాబ్ రాష్ట్రము ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు.

2020-04-20 11:35 AM

ఫ్రాన్స్ లో కరోనా మరణాల సంఖ్య 19,718కి పెరిగింది.

2020-04-20 11:15 AM

రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,495కి చేరింది.

2020-04-20 10:55 AM

అమెరికాలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 40,000 దాటింది.

2020-04-20 10:35 AM

గత 24 గంటల్లో అమెరికాలో 1997 కరోనా మరణాలు నమోదు.

2020-04-20 10:15 AM

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 20, ఆదివారం నాటికి 858కి చేరిందని, వీరిలో 21 మంది మృతి చెందగా 186 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 651మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

2020-04-20 10:00 AM

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 17,265కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల సంఖ్యలో ఇప్పటి వరకు 2,547 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఈ వైరస్ వలన మొత్తం 543 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,175 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

2020-04-18 8:15 PM

దేశంలో శనివారం సాయంత్రానికి 14,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 488 మంది ప్రాణాలు కోల్పోయారు.

2020-04-18 7:55 PM

గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల శ్రీకాకుళం మత్స్యకారులుని రాష్ట్రం లోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి - పవన్ కళ్యాణ్

2020-04-18 7:40 PM

వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులను ప్రశంసిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాట

2020-04-18 7:30 PM

ఢిల్లీలో ఒకే కుటుంబంలో 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ - సీఎం అరవింద్ కేజ్రీవాల్

2020-04-18 7:15 PM

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1372కి చేరింది.

2020-04-18 6:55 PM

కర్ణాటకలో 384కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-18 6:35 PM

మే 4 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా.

2020-04-18 6:15 PM

జార్ఖండ్ లో 33కి చేరిన కరోనా కేసుల సంఖ్య.

2020-04-18 6:00 PM

దేశంలో నమోదైన మొత్తం 14,378 కరోనా పాజిటివ్ కేసుల్లో 4,291 తబ్లీగి జమాత్ సమావేశానికి సంబంధించినవి ఉన్నాయి: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

2020-04-18 5:45 PM

గత 14 రోజులుగా 22 జిల్లాలలో కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవలేదు - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

2020-04-18 5:35 PM

దేశంలో గత 24 గంటల్లో 991 కరోనా కేసులు, 43 మరణాలు నమోదు- కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-18 5:15 PM

కరోనా వ్యాధులపై మందుల వాడకంపై కేంద్రం సూచనలు.

2020-04-18 4:55 PM

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష.

2020-04-18 4:35 PM

కృష్ణాజిల్లాలో 70కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-18 4:15 PM

కరోనా వలన లుధియానా ఏసీపీ మృతి.

2020-04-18 4:15 PM

కరోనా వలన లుధియానా ఏసీపీ మృతి.

2020-04-18 3:55 PM

కరోనాపై పోరుకు తెలంగాణ సీఎం సహాయనిధికి రాష్ట్రంలోని సర్పంచుల నెల జీతం రూ. 6.7 కోట్లు విరాళంగా ప్రకటన.

2020-04-18 3:35 PM

స్పెయిన్ లో 20,000 దాటినా కరోనా మరణాలు.

2020-04-18 3:15 PM

కరోనాపై పోరుకు తెలంగాణ సీఎం సహాయనిధికి విజ్ఞాన్ విద్యా సంస్థలు రూ.25 లక్షల విరాళం.

2020-04-18 2:50 PM

కరోనాతో కర్నూల్ లో మరొకరు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ వెల్లడి.

2020-04-18 2:30 PM

థాయిలాండ్ ఇప్పటిదాకా 2,733 కరోనా కేసులు నమోదయ్యాయి.

2020-04-18 2:15 PM

చైనా సవరించిన కరోనా మరణాల సంఖ్య 4,632 కి చేరింది.

2020-04-18 1:55 PM

లాక్ డౌన్ సమయంలో మానసిక సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.

2020-04-18 1:35 PM

కరోనా మహమ్మారిని మానవత్వం తప్పకుండా అధిగమిస్తుంది: ప్రధాని మోదీ

2020-04-18 1:15 PM

కర్ణాటకలో కొత్తగా మరో 12 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 370కి చేరింది.

2020-04-18 12:55 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1355 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

2020-04-18 12:35 PM

గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,272 కు చేరింది.

2020-04-18 12:15 PM

రాజస్థాన్‌లో కొత్తగా 41 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,270 కి పెరిగింది.

2020-04-18 11:55 AM

మహారాష్ట్రలో 3323కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-18 11:35 AM

ఢిల్లీలో 1707కి చేరిన కరోనా కేసులు.

2020-04-18 11:15 AM

అమెరికాలో 7 లక్షలకు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.

2020-04-18 11:00 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కి పెరిగింది.

2020-04-18 10:30 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 766కి చేరుకుంది.

2020-04-18 10:00 AM

భారతదేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 14,378 కు పెరిగింది. యాక్టీవ్ కేసులు: 11,906; కోలుకున్నవారు: 1,992; మరణాలు: 480.

2020-04-17 5:45 PM

రాష్ట్రాలకు 5 లక్షల ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్ల పంపిణి - కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-17 5:45 PM

రాష్ట్రాలకు 5 లక్షల ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్ల పంపిణి - కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-17 5:30 PM

దేశంలో గత 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదు - కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-17 5:15 PM

రష్యాలో 32,000 వేలు దాటినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-17 5:15 PM

రష్యాలో 32,000 వేలు దాటినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-17 4:55 PM

పారాసిటమాల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేసిన కేంద్రప్రభుత్వం.

2020-04-17 4:30 PM

హర్యానాలో 221కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.

2020-04-17 4:15 PM

బెల్జియంలో 5,000 దాటినా కరోనా మరణాల సంఖ్య.

2020-04-17 3:50 PM

మహారాష్ట్రలో 3,236 కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-17 3:35 PM

ఇవాళ ఆర్బీఐ గవర్నర్ ప్రకటించిన నిర్ణయాలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్పందన.

2020-04-17 3:15 PM

ఇరాన్ లో 4958 కరోనా మరణాలు నమోదు.

2020-04-17 2:55 PM

వరంగల్ లో కాకతీయ వైద్య కళాశాలలో వైరాలజి ల్యాబ్ ప్రారంభం.

2020-04-17 2:35 PM

జమ్మూకశ్మీర్ లో 314కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-17 2:15 PM

ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాలపై పీఎం మోదీ స్పందన.

2020-04-17 1:55 PM

కర్ణాటకలో మరో 38 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 353 కి పెరిగింది.

2020-04-17 1:35 PM

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ సాయం.

2020-04-17 1:15 PM

దక్షిణాకొరియానుంచి ఏపీకి చేరుకున్న లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్.

2020-04-17 12:55 PM

గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1021కి చేరగా, ఇప్పటివరకు 38 మరణాలు నమోదయ్యాయి.

2020-04-17 12:35 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరింది.

2020-04-17 12:15 PM

రాజస్థాన్ 38 కొత్త కేసులను నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1169కి చేరుకుంది.

2020-04-17 11:55 AM

ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య 1,640 కు చేరుకుంది.

2020-04-17 11:35 AM

అమెరికాలో కరోనావైరస్ మరణాల సంఖ్య 34,000 దాటింది.

2020-04-17 11:15 AM

చైనాలో కొత్తగా 26 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

2020-04-17 10:55 AM

అమెరికాలో కరోనా కేసులు సంఖ్య 675,000 దాటింది.

2020-04-17 10:35 AM

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బిఐ గవర్నర్ కీలక నిర్ణయాలు ప్రకటన.

2020-04-17 10:15 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కి పెరిగింది.

2020-04-17 10:00 AM

భారతదేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 13,387 కు పెరిగింది. గత 24 గంటల్లో 1007 పాజిటివ్ కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. యాక్టీవ్ కేసులు: 11,201; కోలుకున్నవారు : 1,749; మరణాలు: 437.

2020-04-16 5:30 PM

లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో మే 3 వరకు తిరుమలలో శ్రీవారి దర్శనం రద్దు చేశారు. తాజాగా మే 31 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను కూడ రద్దు చేస్తునట్టు టీటీడీ ప్రకటించింది.

2020-04-16 5:10 PM

దేశంలో గత 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు, 37 మరణాలు నమోదు - కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.

2020-04-16 4:50 PM

దేశంలో 325 జిల్లాల్లో కరోనా కేసులు లేవు, ఇప్పటివరకు 2.9 లక్షలమందికి కరోనా పరీక్షలు నిర్వహించాం - కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.

2020-04-16 4:30 PM

ఇరాన్ లో 4,869 కు చేరిన కరోనా మరణాల సంఖ్య.

2020-04-16 4:15 PM

జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ మరియు కాల్స్ శ్రేయస్కరం, సురక్షితం కాదు - కేంద్ర ప్రభుత్వం

2020-04-16 3:55 PM

తమిళనాడులో 1267కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య - సీఎం పళనిస్వామి

2020-04-16 3:35 PM

బీహార్ లో కరోనా కేసుల సంఖ్య 74 కి చేరింది.

2020-04-16 3:15 PM

సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చిన సినీ నటి కాజల్.

2020-04-16 2:55 PM

హర్యానాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 213కి చేరింది.

2020-04-16 2:35 PM

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త - తెలంగాణ పోలీస్

2020-04-16 2:15 PM

కరోనాపై భారీ పెయింటింగ్.

2020-04-16 2:00 PM

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే లాక్ డౌన్ మాత్రమే చాలదు. టెస్టింగ్ పెంచాలి - కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

2020-04-16 1:45 PM

ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, అతనితో తిరిగిన 17 మంది డెలివరీ బాయ్స్ ను క్వారంటైన్ కు తరలించామని మరియు వారు పిజ్జా డెలివరీ చేసిన 72 కుటుంబాలను కూడా క్వారంటైన్ కు తరలించినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడి.

2020-04-16 1:25 PM

లాక్ డౌన్ సడలింపులపై చర్చించేందుకు ఏప్రిల్ 19న తెలంగాణ కేబినెట్ సమావేశం.

2020-04-16 1:15 PM

గుజరాత్‌లో 105 కొత్త కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 871 కు పెరిగింది.

2020-04-16 12:55 PM

కరోనా పోరాటంలో భాగంగా చైనా 650,000 మెడికల్ టెస్టింగ్ కిట్లను భారతదేశానికి పంపిస్తుంది.

2020-04-16 12:35 PM

మహారాష్ట్రలో ఇప్పటివరకు 3081 కేసులు నమోదవగా మరణించిన వారి సంఖ్య 187కి చేరింది.

2020-04-16 12:15 PM

రాజస్థాన్ మరో 25 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1,101 కు పెరిగింది.

2020-04-16 11:55 AM

ఇండోర్‌లో 42 కొత్త కేసులు నమోదవడంతో మధ్యప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 980కి పెరిగింది.

2020-04-16 11:35 AM

ఐసిఎంఆర్ సమాచారం ప్రకారం ఏప్రిల్ 15 రాత్రి 9 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,58,730 మంది వ్యక్తుల నుండి మొత్తం 2,74,599 నమూనాలను పరీక్షించారు.

2020-04-16 11:15 AM

చైనాలో కొత్తగా 46 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 82,341 కేసులు నమోదవగా, 3,342 మంది మరణించారు.

2020-04-16 11:00 AM

అమెరికాలో గత 24 గంటల్లో 2,371 కరోనా మరణాలు నమోదు, మొత్తం మరణాల సంఖ్య 30,817 కి చేరింది.

2020-04-16 10:45 AM

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 534 కు చేరుకుంది.

2020-04-16 10:30 AM

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా యాక్టీవ్ కేసుల వివరాలు .

2020-04-16 10:15 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి పెరిగింది.

2020-04-16 10:00 AM

భారతదేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 12,380 కి పెరిగింది. యాక్టీవ్ కేసులు: 10,477; కోలుకున్నవారు: 1,489; మరణాలు: 414.

2020-04-15 8:15 PM

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,933 కి చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటిదాకా 400 మంది మరణించారు.

2020-04-15 7:55 PM

ముంబై నగరంలో కొత్తగా 183 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1936కు చేరుకుంది.

2020-04-15 7:35 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో పర్యటించి ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన మంత్రి కేటిఆర్.

2020-04-15 7:15 PM

కరోనా నేపథ్యంలో పది రోజుల్లో నిర్మించిన 1000 పడకల ఆసుపత్రి మూసివేత.

2020-04-15 6:55 PM

దేశవ్యాప్తంగా 170 హాట్ స్పాట్ జిల్లాలు గుర్తింపు, 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ జిల్లాలు గానూ, మిగిలినవి గ్రీన్ జోన్ గా పరిగణిస్తాం- కేంద్ర వైద్య ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్

2020-04-15 6:35 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏపీలో జిల్లాకు రూ.కోటి విరాళం ప్రకటించిన టీటీడీ.

2020-04-15 6:15 PM

హర్యానాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 190 కి పెరిగింది.

2020-04-15 5:55 PM

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2801 కి పెరిగింది.

2020-04-15 5:30 PM

కరోనా పై వచ్చిన వదంతులు నమ్మకండి.

2020-04-15 5:15 PM

రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,046 కి చేరుకుంది.

2020-04-15 4:55 PM

కరోనాతో పోరాటంలో సహాయపడటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మలేషియాకు విక్రయించడానికి భారతదేశం అంగీకరించింది.

2020-04-15 4:35 PM

కరోనా నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ఇప్పటికే 5 కోట్లమంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

2020-04-15 4:15 PM

కరోనాపై పోరుకు తెలంగాణ సీఎం సహాయనిధికి వి.ఎన్.ఆర్ విజ్ఞాన్ జ్యోతి సొసైటీ రూ.40 లక్షల విరాళం.

2020-04-15 3:55 PM

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.

2020-04-15 3:35 PM

కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా తమిళనాడుకు రూ .134 కోట్లు విరాళంగా అందాయి.

2020-04-15 3:15 PM

కరోనాను ఎదుర్కోవటానికి తీసుకునే చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్, డబ్ల్యూహెఛ్ఓ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

2020-04-15 2:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడిందని బిసిసిఐ అధికారిక సభ్యుడు తెలిపారు.

2020-04-15 2:35 PM

స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం విజయ్ రూపాని.

2020-04-15 2:15 PM

మాస్కును ఎలా శుభ్రం చేసుకోవాలి?

2020-04-15 1:55 PM

కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 277 కి చేరింది.

2020-04-15 1:35 PM

లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఏప్రిల్ 15-మే 3 మధ్య బుక్ చేసిన 39 లక్షల టికెట్లను రైల్వే అధికారులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

2020-04-15 1:15 PM

ఏపీలో 502 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-15 12:40 PM

పాకిస్తాన్ లో కరోనావైరస్ కేసుల సంఖ్య 6,000కి పెరిగింది.

2020-04-15 12:15 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 మిలియన్లు దాటగా, మరణాల సంఖ్య 130,531 కి చేరింది.

2020-04-15 11:50 AM

రాజస్థాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1034 కి పెరిగింది.

2020-04-15 11:30 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో 'దర్శనం' రద్దు మే 3 వరకు పొడిగించబడింది.

2020-04-15 11:00 AM

జాన్స్ హాప్కిన్స్ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో 2,228 కరోనావైరస్ మరణాలు నమోదు.

2020-04-15 10:30 AM

తెలంగాణలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-15 10:15 AM

ఏపీలో 483 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

2020-04-15 10:00 AM

దేశంలో 11,439కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. యాక్టీవ్ కేసులు: 9756; కోలుకున్నవారు: 1306; మరణాలు: 377.

2020-04-14 8:30 PM

కరోనాపై పోరుకు ఏపీ సీఎం సహాయనిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 5 కోట్ల భారీ విరాళం.

2020-04-14 8:10 PM

ఏపీలో ఆర్టీసీ బస్సుల సర్వీసులను మే 3 వరకు పొడిగిస్తునట్టు ప్రకటన.

2020-04-14 7:50 PM

దేశంలో 10815 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, 353 మరణాలు నమోదు.

2020-04-14 7:30 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో 27కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-14 7:00 PM

జమ్మూ కశ్మీర్ లో 278కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-14 6:30 PM

హెచ్ -1 బి వీసా పొడిగింపుకు అమెరికా అనుమతి, భారతీయులకు ఉపశమనం.

2020-04-14 6:00 PM

స్వీడన్ లో 1000 దాటినా కరోనా వైరస్ మరణాలు.

2020-04-14 5:35 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,20,000 మందికి పైగా కరోనా వైరస్ వలన మరణించారు.

2020-04-14 5:20 PM

అనంతపురం జిల్లాలో తహసీల్దార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

2020-04-14 4:55 PM

దేశంలో ఐసిఎంఆర్ నెట్‌వర్క్ కింద 166 ల్యాబ్‌లు, 70 ప్రైవేట్ ల్యాబ్‌లు కోవిడ్ -19 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

2020-04-14 4:35 PM

ఇప్పటివరకు 2.3 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించాం: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్

2020-04-14 4:15 PM

గరిబ్ కళ్యాణ్ యోజన కింద 5.29 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ మరియు ఆహార ధాన్యాలు పంపిణీ: కేంద్ర ప్రభుత్వం

2020-04-14 3:50 PM

మిలియన్ భారతీయులకు కేవలం 149 కరోనా పరీక్షల చేస్తూ, మనం ఇప్పుడు లావోస్ (157), నైజర్ (182) & హోండురాస్ (162) తో సమాన స్థాయిలో ఉన్నాం. ఈ చర్యలు సరిపోవు - కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

2020-04-14 3:15 PM

మధ్యప్రదేశ్‌లో కొత్తగా 126 పాజిటివ్ కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 730 కి పెరిగింది.

2020-04-14 2:55 PM

రాజస్థాన్ 72 కొత్త పాజిటివ్ కేసుల నమోదవడంతో మొత్తం సంఖ్య 969 కి చేరింది.

2020-04-14 2:40 PM

హర్యానా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 184కి పెరిగింది.

2020-04-14 2:10 PM

స్పెయిన్ కరోనా వైరస్ మరణాల సంఖ్య 18,000కు చేరుకుంది.

2020-04-14 1:55 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 47 'రెడ్ జోన్స్' ఏర్పాటు.

2020-04-14 1:40 PM

అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసులు మే 3 వరకు నిలిపివేయబడ్డాయి.

2020-04-14 1:10 PM

మహారాష్ట్ర ప్రభుత్వానికి 25 వేల పిపిఈ కిట్లు అందించిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్.

2020-04-14 12:50 PM

భారత్ లో లాక్ డౌన్ స్వాగతించిన డబ్ల్యూహెఛ్ఓ.

2020-04-14 12:30 PM

ఉత్తరప్రదేశ్ లో 657 కు చేరిన కరోనా కేసులు.

2020-04-14 12:10 PM

గుజరాత్ లో కరోనా కేసుల సంఖ్య 617 కు చేరుకుంది.

2020-04-14 11:50 AM

ఢిల్లీలో ఇప్పటిదాకా 1510 కరోనా కేసులు నమోదుకాగా, 28 మంది మృతి చెందారు.

2020-04-14 11:35 AM

ప్రయాణీకుల సేవలను మే 3 వరకు నిలిపివేస్తూ రైల్వే శాఖ నిర్ణయం.

2020-04-14 11:15 AM

ఏపీలో 473కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

2020-04-14 10:40 AM

తెలంగాణలో 592కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య .

2020-04-14 10:20 AM

భారతదేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 10,363 కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 1211 కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ; యాక్టీవ్ కేసులు: 8,988; కోలుకున్నవారు : 1,036; మరణాలు: 339.

2020-04-14 10:10 AM

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు - ప్రధాని మోదీ

2020-04-14 10:00 AM

జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

2020-04-13 5:50 PM

2020-04-13 5:30 PM

కరోనా పై పోరుకు ఏపీ సీఎం సహాయనిధికి అదానీ ఫౌండేషన్ రూ. 2కోట్ల విరాళం.

2020-04-13 5:10 PM

కరోనాపై పోరుకు గివ్ ఇండియాకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

2020-04-13 4:55 PM

రాష్ట్రాల మధ్య లారీల రవాణాకు కేంద్రప్రభుత్వం అనుమతి.

2020-04-13 4:40 PM

ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తునట్టు ప్రకటించిన సీఎం పళనిస్వామి.

2020-04-13 4:25 PM

కరోనాపై పోరుకు గివ్ ఇండియాకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.

2020-04-13 4:10 PM

ఇండోనేషియాలో కరోనా కేసుల సంఖ్య 4,557 కు చేరగా, మరణాలు 399 కి చేరుతున్నాయి.

2020-04-13 4:00 PM

ప్రపంచ వ్యాపంగా 1.8 మిలియన్ల కరోనా కేసులు నమోదవగా, మరణాల సంఖ్య 113,000 దాటింది.

2020-04-13 3:50 PM

రాజస్థాన్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 847 కు చేరుకున్నాయి.

2020-04-13 3:35 PM

మలేషియాలో 134 కొత్త కేసులు నమోదవగా, పాజిటివ్ కేసులు 4,817 కు చేరుకున్నాయి.

2020-04-13 3:10 PM

ఇరాన్ లో కరోనా మరణాల సంఖ్య 4,585 కు పెరిగింది.

2020-04-13 2:55 PM

రేపు(ఏప్రిల్ 14) ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

2020-04-13 2:45 PM

కరోనా వ్యాప్తి నేపథ్యంలో టెలీమెడిసిన్ ను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.

2020-04-13 2:15 PM

వ్యాక్సిన్ వచ్చేంతవరకూ కరోనా వైరస్ ముప్పు ఉండే అవకాశం - ప్రపంచ ఆరోగ్య సంస్థ

2020-04-13 2:00 PM

మాస్క్ తయారు చేసుకోవడం ఎలాగో చూపించిన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్.

2020-04-13 1:45 PM

లాక్ డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

2020-04-13 1:30 PM

కర్ణాటకలో మరో 15 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 247 కి పెరిగింది.

2020-04-13 1:10 PM

లాక్ డౌన్ పొడిగింపుపై నేడు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం.

2020-04-13 12:55 PM

సౌత్ కొరియా అమెరికాకు 600,000 కరోనావైరస్ టెస్టింగ్ కిట్లను పంపించింది.

2020-04-13 12:40 PM

మహారాష్ట్రలో మరో 82 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2064కు చేరింది.

2020-04-13 12:20 PM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432 కు పెరిగింది.

2020-04-13 12:05 PM

మధ్యప్రదేశ్ లో ఇప్పటిదాకా 328 కరోనా కేసులు నమోదు.

2020-04-13 11:50 AM

గుజరాత్‌లో కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 538 కు పెరిగింది.

2020-04-13 11:40 AM

రాజస్థాన్ లో కరోనా కేసుల సంఖ్య 815 కు చేరుకుంది.

2020-04-13 11:25 AM

తమిళనాడు కరోనా కేసుల సంఖ్య 1,075 కు చేరుకుంది.

2020-04-13 11:10 AM

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1,514 కరోనావైరస్ మరణాలను నమోదు చేసింది.

2020-04-13 11:00 AM

ఏప్రిల్ 12 నాటికి చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్యా 82,160 కు చేరుకుందని ప్రకటించారు. అలాగే చైనాలో కరోనా మరణాల సంఖ్య 3,341 కు చేరుకుంది.

2020-04-13 10:45 AM

2020-04-13 10:30 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420 కు చేరుకుంది.

2020-04-13 10:15 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కు చేరుకుంది.

2020-04-13 10:00 AM

భారతదేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 9,152 కు చేరుకుంది. యాక్టీవ్ కేసులు: 7,987; కోలుకున్నవారు: 856; మరణాలు: 308.

2020-04-11 8:00 PM

తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 969కి చేరింది.

2020-04-11 7:45 PM

ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య 1182కు చేరగా, ఇప్పటికి 75 మంది మరణించారు.

2020-04-11 7:30 PM

కేరళలో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 373కి చేరింది.

2020-04-11 7:10 PM

లాక్ డౌన్ పై ప్రధాని మోదీ దే తుది నిర్ణయమని తమిళనాడు కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.

2020-04-11 6:55 PM

పశ్చిమ బెంగాల్లో పాఠశాలలు, కళాశాలలు జూన్ 10 వరకు మూసివేస్తునట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటన.

2020-04-11 6:40 PM

ఏపీలో 405కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య.

2020-04-11 6:25 PM

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7529కి చేరగా, ఇప్పటివరకు 242 మంది మృతి చెందారు.

2020-04-11 6:05 PM

లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ మహారాష్ట ప్రభుత్వం నిర్ణయం.

2020-04-11 5:50 PM

ప్రధాని మోడీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం లేదు: ప్రసార భారతి

2020-04-11 5:35 PM

రాజస్థాన్‌లో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదవడంతో, రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 678 కి చేరుకుంది.

2020-04-11 5:20 PM

ఓల్డ్ ఢిల్లీలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

2020-04-11 5:00 PM

స్పెయిన్ కరోనా మరణాల సంఖ్య 16,353 కు పెరిగింది.

2020-04-11 4:45 PM

ఫిలిప్పీన్స్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,428 కు చేరింది.

2020-04-11 4:30 PM

గత 24 గంటల్లోనే రష్యాలో 1,667 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

2020-04-11 4:15 PM

లాక్ డౌన్ మరో రెండువారాలు పొడిగించండి - ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్న సీఎం కేసీఆర్

2020-04-11 4:00 PM

కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే - మెగాస్టార్ చిరంజీవి

2020-04-11 3:50 PM

రాష్ట్రాల అభిప్రాయం మేరకు మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించే యోచనలో ప్రధాని నరేంద్ర మోదీ.

2020-04-11 3:30 PM

కరోనా వైరస్ పై సమాచారం కోసం రాష్ట్రాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లు.

2020-04-11 3:10 PM

ఏపీలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, మొత్తం సంఖ్య 402కు పెరిగింది.

2020-04-11 2:55 PM

2020-04-11 2:40 PM

2020-04-11 2:25 PM

2020-04-11 2:05 PM

పిల్లలు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక దూరం పాటిస్తున్న ఫోటో.

2020-04-11 1:55 PM

లాక్ డౌన్ పొడిగించినట్లయితే పేదలు ఖాతాల్లో రూ.5 వేలు జమ చేయాలి: అసదుద్దీన్ ఒవైసి

2020-04-11 1:40 PM

తమిళనాడులో లాక్ డౌన్ ను పొడిగించాలి - సీఎం పళనిస్వామిని కోరిన డిఎంకే అధినేత స్టాలిన్

2020-04-11 1:25 PM

హర్యానాలో కరోనా కేసుల సంఖ్య 163 కు చేరుకుంది.

2020-04-11 1:05 PM

పీఎం-కేర్స్ ఫండ్ కోసం పేటియం 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

2020-04-11 12:50 PM

పాకిస్తాన్ లో కరోనావైరస్ కేసులు సంఖ్య 4,700 దాటింది.

2020-04-11 12:35 PM

లాక్ డౌన్ ఏప్రిల్ నెల చివరి వరకు పొడిగించండి - వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

2020-04-11 12:20 PM

ఖమ్మంలో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

2020-04-11 12:05 PM

రాజస్థాన్‌లో మరో 18 కొత్త కరోనా కేసులు నమోదవడంతో, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 579కి చేరింది.

2020-04-11 11:55 AM

గుజరాత్‌లో 54 కొత్త కరోనా కేసులు నమోదవడంతో, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 432కి చేరింది.

2020-04-11 11:40 AM

ప్రపంచవ్యాప్తంగా 1,02,000 కరోనా మరణాలు నమోదు.

2020-04-11 11:25 AM

లాక్ డౌన్ పై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

2020-04-11 11:10 AM

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 110 మంది మరణించారు.

2020-04-11 11:00 AM

మెక్సికోలో 3,844 కరోనావైరస్ కేసులు నమోదవ్వగా, 233 మంది మరణించారు.

2020-04-11 10:50 AM

అమెరికాలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,00,000 దాటింది.

2020-04-11 10:40 AM

జాన్స్ హాప్కిన్స్ సమాచారం ప్రకారం గత 24 గంటల్లోనే అమెరికాలో 2,100 కరోనావైరస్ మరణాలు నమోదు అయ్యాయి.

2020-04-11 10:30 AM

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 487 కు చేరింది.

2020-04-11 10:20 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 381కి పెరిగింది.

2020-04-11 10:10 AM

భారతదేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 7,447 కు పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, 40 మంది మరణించారు. యాక్టీవ్ కేసులు: 6,565; కోలుకున్నవారు: 642; మరణాలు: 239.

2020-04-10 7:20 PM

కర్ణాటక కొత్తగా 10 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 207 కి పెరిగింది.

2020-04-10 7:10 PM

పంజాబ్ కరోనా కేసుల సంఖ్య 151 కి పెరిగింది.

2020-04-10 7:00 PM

తమిళనాడులో 77 కొత్త కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 911 కి పెరిగింది.

2020-04-10 6:50 PM

దేశంలో ఇప్పటివరకు 6761 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 206 మంది ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోయారు.

2020-04-10 6:35 PM

ఏపీ సీఎం సహాయనిధికి రైయిన్ బో ఆసుపత్రులు రూ. కోటి రూపాయల విరాళం.

2020-04-10 6:25 PM

ముంబైలో ఒక్కరోజే 218 కరోనా కేసులు నమోదుకాగా, 10 మంది మరణించారు.

2020-04-10 6:10 PM

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.

2020-04-10 5:55 PM

స్పెయిన్ లో నిన్న 605 కరోనా మరణాలు నమోదు. మొత్తం మరణాలు 15,843 కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 157,022 గా ఉంది.

2020-04-10 5:45 PM

ఇరాన్ లో కరోనా మరణాల సంఖ్య 4,232 కు పెరిగింది.

2020-04-10 5:30 PM

ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 431 కు చేరింది.

2020-04-10 5:10 PM

దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ అవసరానికి 3 రెట్లు ఎక్కువ ఉంది- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

2020-04-10 4:50 PM

దేశంలో ఇంకా కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

2020-04-10 4:35 PM

పంజాబ్ రాష్ట్రంలో మే 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2020-04-10 4:20 PM

ప్రభుత్వ వైద్యులు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి డబుల్ జీతం చెల్లించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది.

2020-04-10 4:00 PM

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 3 లక్షల విరాళం ప్రకటించిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం.

2020-04-10 3:45 PM

మహారాష్ట్రలో ఇప్పటిదాకా 1380 కరోనా కేసులు నమోదవవ్వగా, 97 మంది మరణించారు.

2020-04-10 3:30 PM

పంజాబ్‌లో ఇప్పటిదాకా 132 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.

2020-04-10 3:15 PM

ఇండోనేషియాలో కొత్తగా 219 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, మొత్తం సంఖ్య 3,512 కు చేరింది.

2020-04-10 3:00 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.

2020-04-10 2:40 PM

రేపు (ఏప్రిల్ 11,శనివారం) మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్టు సమాచారం.

2020-04-10 2:20 PM

2020-04-10 2:00 PM

కరోనాపై పోరుకు మంత్రి కేటిఆర్ కు రూ. 10 లక్షల చెక్ అందజేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

2020-04-10 1:45 PM

దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ .

2020-04-10 1:30 PM

ఢిల్లీలో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయడంతో, మాస్కు లేకుండా బయటకు వచ్చిన 32 మందిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.

2020-04-10 1:30 PM

ఢిల్లీలో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయడంతో, మాస్కు లేకుండా బయటకు వచ్చ