ఆర్టికల్-370 వివరాలు

Main Details About Article-370,Article 370,#Article370,article 370 kashmir, jammu and kashmir, article 370 debate, what is article 370, article 370 issue, mehbooba mufti on article 370, article 35a in kashmir, article 370 jammu and kashmir, article 35a history, article 35a and 370, what is article 35a, article 35a kashmir, article 35 a, article 370 and article 35a, article 35a jammu and kashmir, jammu and kashmir news, mehbooba mufti latest, pm narendra modi, article 370 kashmiri pandits, article 35a latest news, 370 article, home minister, kashmir news,article 370 removed

ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలోని మిగతా అన్ని రాష్టాల లాగానే కేంద్రప్రభుత్వ పరిధి లోకి వచ్చింది.

ఆర్టికల్-370 ముఖ్య వివరాలు:

  • జమ్మూ కశ్మీర్ మహారాజు రాజా హరిసింగ్ 1947లో తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసారు
  • 1949 లో అప్పటి రాజు షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యంగంలో ఆర్టికల్-370ని చేర్చారు
  • ఆర్టికల్-370 జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిపిస్తుంది
  • జమ్మూ కశ్మీర్ రాజు షేక్ అబ్దుల్లా, జవహర్ లాల్ నెహ్రూతో చర్చలు జరిపి ఆర్టికల్ 35ఏ ను రాజ్యాంగంలో చేర్చారు
  • 1956 లో జమ్మూ కశ్మీర్ లో నివసించే వారి గురించి కొత్త అంశాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా రూపొందించారు
  • రాజా హరిసింగ్ వద్ద పనిచేసిన గోపాల్ స్వామి అయ్యంగార్ ఆర్టికల్-370 ని రూపొందించాడు
  • జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఉండటంవలన, ఇతర రాష్ట్రాల మాదిరిగా రాజ్యాంగ నిబంధనలు వర్తించవు
  • విదేశీ వ్యవహారాలు,ఆర్థిక, సమాచార, రక్షణ అంశాల మినహా, పార్లమెంట్ చేసే ఇతర ఏ చట్టానికైనా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి
  • జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి 6 సంవత్సరాలుగా నిర్ణయించారు
  • ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరు జమ్మూ కశ్మీర్ లో స్థలాలు,ఆస్తులు కొనలేరు
  • జమ్మూ కశ్మీర్‌లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తించదు
  • రాష్ట్రంలో ఎటువంటి అత్యవసర పరిస్థితులను విధించడానికి భారత రాష్ట్రపతికి అనుమతి లేదు.
  • కేవలం యుద్ధం, విదేశీ ఆక్రమణ సమయలో మాత్రమే కేంద్రం జమ్మూ కశ్మీర్‌లో ఎమర్జెన్సీ విధించగలదు
  • జమ్మూ కశ్మీర్ నివాసితులకు ప్రత్యేక జెండాతో ద్వంద్వ పౌరసత్వం ఉంది.
  • భారత జెండాను అగౌరవపరచడం జమ్మూ కశ్మీర్‌లో నేరం కాదు మరియు జాతీయ వ్యతిరేక చర్య కాదు
  • జమ్మూ కశ్మీర్ పౌరులు కాని వ్యక్తిని ఏ స్త్రీ అయినా వివాహం చేసుకుంటే, ఆమె తన పౌరసత్వం (రాష్ట్ర హక్కులు) మొత్తాన్ని కోల్పోతుంది. కాగా, ఎవరైనా మహిళ పాకిస్తానీ వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమెకు జమ్మూ కశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది.
  • ఆర్టికల్ 370 ను ఆ రాష్ట్ర అసెంబ్లీ సిఫారసుపై మాత్రమే రద్దు చేయవచ్చు
  • జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక శిక్షా స్మృతి అమలులో ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=ngD33o3FdnM]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =