Home Search
%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF %E0%B0%B8%E0%B0%82%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని...
అసెంబ్లీ నియోజకవర్గానికోక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికోక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ...
కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులకు రక్షణ, ఇతర రైతు సంక్షేమ పథకాలు అమలు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఈ రోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ...
ఏప్రిల్ 14 నుంచి బండి సంజయ్ రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 14,2022 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్టు సోమవారం...
ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా రప్పిస్తాం: బండి సంజయ్
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రకటించించడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్ లో...
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్, సర్వీసు క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
రాష్ట్రంలో ఉన్న 12,765 గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసు క్రమబద్ధీకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం దేశద్రోహమని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ దేశంపై మూడేళ్ళ క్రితం...
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ దీక్ష – బండి సంజయ్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఒక సీఎం అయి ఉండి మన రాజ్యాంగాన్ని అవమానించడం...
మేడారం జాతరకు జాతీయ హోదాకై.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఈ మధ్యే కొత్తగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఒక డిమాండ్ వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకునే...
వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్
ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్‌కి ఆలయ...