Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు...
వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ పరిణామాలు, అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె...
రేపు పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు (నవంబర్ 24, గురువారం) పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎల్.బి...
గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, అందులో ఆమె వ్యక్తం చేసిన అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ...
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ పండగ ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బతుకమ్మ వేడుకల ప్రారంభ...
నాటి తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాలి – గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణలో 'సెప్టెంబర్ 17' దినోత్సవం సందడి మొదలైంది. ఈసారి సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అలాగే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అధికారికంగా నిర్వహిస్తోంది....
ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై, దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ చేశారు. అనంతరం గవర్నర్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
తెలంగాణ: రేపు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళిసై, విద్యార్థులతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా...
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, అమ్మవారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బుధవారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు భాగ్యలక్ష్మి దేవాలయ...