Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ...
అస్సాగో బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్...
వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును నేడు ప్రారంభించడం నా అదృష్టం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలత్తూరులో ఏపీజెన్కో మూడో యూనిట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే దీనికిముందు కృష్ణపట్నం పోర్టు పరిధిలోని...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్ కు వెళ్లిన సీఎం...
వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ సస్పెన్షన్, పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన
గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రావి వెంకటరమణ విషయంలో వైఎస్సార్సీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి రావి...
ఏపీ ‘స్వఛ్చ సర్వేక్షణ్’ అవార్డు గ్రహీతలను అభినందించిన సీఎం జగన్
'స్వఛ్చ అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో 11 అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే....
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ...
నంద్యాలలో ‘రామ్‌కో’ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కాగా సీఎం...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
తిరుమలలో మంగళవారం నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...