Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్‌లో బీఆర్‌ఎస్ తొలి శిక్షణ శిబిరం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ముందుగా...
సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా.. బాధ్యతలు స్వీకరించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం నూతన సచివాలయంలో...
హైదరాబాద్‌లోని కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు మాత్రం ఒక్కడేనని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో "హరేకృష్ణ హెరిటేజ్ టవర్"కి...
త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. 2 వేల పడకలు, 8 అంతస్తులతో నిమ్స్‌లో కొత్త భవనానికి శంకుస్థాపన...
హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించనున్న అత్యాధునిక నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి...
మే 4న ఢిల్లీలో బీఆర్‌ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో...
ఈసారి ఎన్నికల్లో 100కి పైగా సీట్లు సాధిస్తాం – బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లు సాధిస్తామని చెప్పారు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ మేరకు ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ...
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం, మంత్రి కేటీఆర్ కీలక తీర్మానం
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్- ఒకప్పటి టీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రతినిధుల సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ...
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రతినిధుల సమావేశం, పలు కీలక తీర్మానాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి...
తెలంగాణ పథకాలు మక్కీకి మక్కీ అమలుచేస్తే చాలు, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చు – సీఎం కేసీఆర్
తెలంగాణ పథకాలు మక్కీకి మక్కీ అమలుచేస్తే చాలు, దేశంలో రైతు రాజ్యాన్ని స్థాపించవచ్చని పేర్కొన్నారు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో...
నేడే ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ముందుగా పొరుగునున్న మహారాష్ట్రపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ క్రమంలో ఇప్పటికే అక్కడ రెండు భారీ...