Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతి, థియేటర్స్ కు నిరాకరణ
కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై జూన్ 8, సోమవారం నాడు సీఎం...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఈ రోజు హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ...
తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30, ఇతర జోన్లలో జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సి.ఎస్ సోమేశ్ కుమార్,...
తెలంగాణలో జూన్ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మొదటగా మే 31 వ తేదీ వరకు మాత్రమే పంటల కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని...
ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు, హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతిలేదు
ఆర్టీసీ బస్సులకు మే 28, గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో...
సినిమా షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ పై సినీ ప్రముఖులుతో మంత్రి తలసాని చర్చ
తెలుగు సినిమా రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మే 27, బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని...
పల్లె ప్రగతి స్ఫూర్తితో, సీజన్ వ్యాధులను అరికడదాం – మంత్రి ఎర్రబెల్లి
సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తగా వాటి నివారణ చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, జెడ్పిటీసీలు, ఎంపిపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డిఆర్ డిఓలు,...
హైదరాబాద్ లో నేటి నుంచి ప్రత్యేక బస్సులు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే …
తెలంగాణ రాష్ట్రంలో మే 19 నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు మొదలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు నిలిచిపోయిన బస్సు సర్వీసులు, 57 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి....
టాలీవుడ్: జూన్ మొదటి వారం నుంచి షూటింగ్స్ కు అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో లాక్డౌన్ నిబంధనలకు...