Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
కొండపోచమ్మ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం నాడు కొండపోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు....
తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు అసెంబ్లీలో పీఆర్సీపై (పే రివిజన్ కమిషన్) ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే...
అర్హులైన 57 ఏళ్ళ వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు....
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: మంత్రి కేటీఆర్ తో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను శనివారం నాడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ భేటీ అసెంబ్లీ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగింది. ఈ...
ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్ పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన
దేశంలో వ్యవసాయరంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇది రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహించబోతున్న సందర్భంగా తెలంగాణలో ఉత్సవాలు ఘనంగా జరపాలన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2021, మార్చి...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 29 శాతం పిట్ మెంట్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో పీఆర్సీ నివేదికకు సంబంధించి టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం, పీఆర్టీయూ, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై దాదాపుగా...
మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 18 న బడ్జెట్?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డా వి.నర్సింహాచార్యులు మంగళవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేశారు....
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకం, ఉద్యమానికి మద్దతిస్తాం: మంత్రి కేటీఆర్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...