Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వాతావరణ శాఖ కీలక సూచన.. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్...
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నిరోజులుగా క్రమంగా ఎండలు పెరుగుతున్న పరిస్థితి ఉండగా.. గురువారం అనూహ్యంగా వాతావరణం చల్లబడి చాలా జిల్లాల్లో వర్షం పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే...
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఆయన, రిమాండ్‌లో ఉన్న బీజేవైఎం...
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 22న రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ...
ఏపీ, తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. కాగా ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్...
బండి సంజయ్ విచారణకు 18న అనుమతి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటన
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మహిళా...
తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల...
అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసులకు వసతి సదుపాయం – హోం మంత్రి మహమూద్ అలీ.
అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి సదుపాయం కల్పించే విషయమై, స్థానిక అధికారులతో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీ...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం 4 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల కోటా కింద శ్రీకాకుళం, కర్నూలులలో ఒక్కో ఎమ్మెల్సీ స్థాస్థానానికి, పశ్చిమగోదావరిలో...
తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన, ఇప్పటికే 70,02,290 మందికి కంటి పరీక్షలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంతో ముఖ్యంగా పల్లెల్లో...
బండి సంజయ్ పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరణ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను రాష్ట్ర...