Home Search
బీవీ పట్టాభిరామ్ - search results
If you're not happy with the results, please do another search
లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఆగిపోకండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో "లక్ష్యాన్ని ఎలా విస్తరించుకోవాలి?" అనే అంశం గురించి మాట్లాడారు. ఏదైనా కార్యాచరణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తప్పనిసరి భాగమని, లక్ష్యాలను ఏర్పరచుకుంటే...
భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి చాణిక్యుడు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో భారతీయ రాజకీయ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త చాణిక్యుడు గురించి మాట్లాడారు. భారతదేశ శక్తిని ఆ రోజుల్లోనే చాణిక్యుడు ప్రపంచానికి తెలియజేశాడని చెప్పారు. చాణిక్యుడి...
విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ ప్రశ్నలపై డా.బీవీ పట్టాభిరామ్ సమాధానాలివే…
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ వంటి అంశాలకు సంబంధించి వీక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్యూ...
ఈ దీపావళికి ఈ 5 లక్షణాలను వదిలేయండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో దీపావళికి పండుగ సందర్భంగా మనలో ఉండే నెగటివ్ ఆటిట్యూడ్ కి సంబంధించిన 5 లక్షణాలను వదిలేయాలని సూచించారు. ముందుగా ప్రజలకు, వీక్షకులకు...
స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఎలా?, ఓ స్థాయి స్పీకర్ గా ఎదగడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పబ్లిక్ స్పీకింగ్” అనే అంశంపై మాట్లాడారు. గతంలో భారతదేశంలో పెద్దవాళ్ళముందు మాట్లాడడం ఒక అపరాధంగా మార్చారని అన్నారు. భారతీయుల్లోనే ఎక్కువమంది పబ్లిక్...
ఇలా మాట్లాడితే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశంపై మాట్లాడారు. బాగా మాట్లాడగలగడం అనేది ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబం పద్దతిలోనే ఉండేదని, వాళ్ళు నేర్పేవారన్నారు....
మాటలతో అందరిని ఆకట్టుకోవడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “కమ్యూనికేషన్ మెథడ్” అనే అంశంపై మాట్లాడారు. చాలామంది అద్భుతంగా మాట్లాడతారని అయితే వ్యాపారంలో విజయవంతం అవ్వరని, ఇంకొందరు వ్యాపారంలో చాలా విజయాలను...
ఎలా పెంచితే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో "ఎలా పెంచితే మీ పిల్లలు సంతోషంగా ఉంటారు?" అనే అంశంపై మాట్లాడారు. పిల్లలు కొత్త విషయాలను చాలా త్వరగా నేర్చుకుంటారని, పిల్లలకు...
భార్యాభర్తల మధ్య గొప్ప బంధాన్ని ఎలా రూపొందించుకోవాలి? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో ‘భార్యాభర్తలు ఎలా ఉండాలి?’ అనే అంశం గురించి వివరించారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనా ఉండాలని, అలాగే దాంపత్య జీవితంలో కొన్ని...
మార్కెటింగ్ లో రాణించేందుకు అనుసరించాల్సిన 10 సూత్రాలు ఇవే – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “మార్కెటింగ్ సూత్రాలు” గురించి వివరించారు. మార్కెటింగ్ అంటే మన దగ్గరనున్న ఒక వస్తువును అమ్మడం అని, మనం అమ్మాలంటే ఎదుటివ్యక్తికి ఆ...