Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన – మంత్రి...
వచ్చే నెలలో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేస్తారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియామకం
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవవర్గానికి బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియమించారు....
వివిధ విభాగాల్లో తెలంగాణకు 13 జాతీయ అవార్డులు.. అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు
పచ్చదనం మరియు పరిశుభ్రతతో సహా 46 జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులలో తెలంగాణ సోమవారం 13 అవార్డులను అందుకుంది. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
ట్యాంక్‌బండ్ సమీపంలో.. దేశంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, నేడు ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. నేడు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో ఆయన పేరుపై ఏర్పాటు చేసిన స్మృతివనం ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా దేశంలోనే...
సీఎం కేసీఆర్‌ను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక నాపై ఫేక్‌చాట్‌లతో దుష్ప్రచారం – ఎమ్మెల్సీ కవిత
రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే.. తనపై ఫేక్ చాట్స్‌తో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
రంజాన్ మాసం సందర్భంగా .. నేడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. కాగా గత కొన్ని...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా.. అట్టహాసంగా విగ్రహావిష్కరణ – సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ పార్క్ సమీపంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహావిష్కరణకు అంతే ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె....
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా.. సీఎం కేసీఆర్ నివాళులు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నివాళులు అర్పించారు. నేడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు....
అంబేడ్కర్ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? – కంధార్-లోహా సభలో సీఎం కేసీఆర్
రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేడ్కర్ జన్మించిన నేలన దళితబంధు వంటి పథకం ఎందుకు లేదు? అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన...