Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు ప్రగతి...
తెలంగాణ ఉద్యమంలో అపూర్వ ఘట్టం, దీక్షా దివస్-నవంబర్ 29 : మంత్రి కేటిఆర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
ఎవరి ఖాతాల్లోకైనా రూ.15 లక్షలు వచ్చాయా? : మంత్రి కేటిఆర్
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం...
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఈ రోజు విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో...
వరదసాయం విషయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు? : మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీవర్షాలు, వరదలతో ప్రజలు...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై పండుగల తర్వాతే నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం సాధ్యం కాదని, బతుకమ్మ, దసరా పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద...
సెప్టెంబర్ 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తొలిరోజు సభను వాయిదా వేశాక అసెంబ్లీలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన...
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత
టిఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్ కావడంతో హైదరాబాద్‌లోని...
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం – ఎంపీ కేకే
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు పుట్టిన రోజైన జూన్ 28 నుంచి...