3 మంకీస్ తెలుగు మూవీ – ‘రా రా రా … దరికిరా’ వీడియో సాంగ్

Ra Ra Ra Darikira Video Song,3 Monkeys Movie,Sudigali Sudheer,Getup Srinu,3 Monkeys,Auto Ramprasad,Mango Music,3 Monkeys Telugu Movie,Three monkeys,Ra Ra Ra Dharikira,2020 Telugu Movies,Sudigali Sudheer Movies,sudigali sudheer jabardasth skits,getup srinu skits,Auto Ramprasad Punches,3 Monkeys Songs,Karunya Chowdary.,Dhariki Raa Song,Good New Songs,Sudigali Sudheer Skits,Feel Good new Songs,trending songs,Sudigali Sudheer Latest Performance
జబర్దస్త్ ఫేమ్ సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ హీరోలుగా, కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం ’3 మంకీస్’. ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రంలోని ‘రా రా రా … దరికిరా’ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. గోపిరెడ్డి అనిల్ కుమార్ సంగీతం వహించగా లిప్సిక ఈ పాటకు గాత్రం అందించారు. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై జి.నగేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిరెడ్డి అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సరికొత్తగా చిత్రీకరించిన ఈ వీడియో సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానెల్లో వీక్షించండి.

‘రా రా రా … దరికిరా’ వీడియో సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here