A Day With The Leader : తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రోమో

A Day With The Leader By OkTv: Telangana Minister Vemula Prashanth Reddy Interview Video Promo

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఏ డే విత్ ద లీడర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, హౌసింగ్, రోడ్లు మరియు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకునేందుకు ఈ ప్రోమో వీడియోని వీక్షించండి.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రోమో వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here