“OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఏ డే విత్ ద లీడర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా తన ఫార్మ్ హౌస్ లో పంటలు, చెట్లు, ఎరువులు తయారీ, జంతువుల పెంపకం సహా పలు విషయాలను మంత్రి తెలియజేశారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
మంత్రి నిరంజన్ రెడ్డి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇