A Day With The Leader : ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఇంటర్వ్యూ

TRS MLA Sudheer Reddy Interview,LB Nagar MLA Sudheer Reddy,A Day With The Leader,Anchor Sravya,lb nagar mla sudheer reddy,trs mla devireddy sudheer reddy,telangana news,telugu news,Devireddy Sudheer Reddy,mla devireddy sudheer reddy,LB Nagar MLA,mla sudheer reddy interview,MLA Sudheer Reddy Speech,political news,telangana political news,latest political news,latest political updates,ap and telangana news,telangana news today,latest telangana news

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఏ డే విత్ ద లీడర్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ టీఆర్ఎస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. ఒకరోజు వ్యవధిలో ఎమ్మెల్యే దేవిరెడ్డి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ప్రజలతో ఎలా మమేకం అవుతారు? వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here