ప్రముఖ నటుడు జెమిని సురేష్ ఇంటర్వ్యూ

Worked As Bodyguard For PRABHAS,Gemini Suresh Interview,Tollywood Celebs 2021 Videos,OkTv

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, యాంకర్, రచయిత జెమిని సురేష్ ను ఇంటర్వ్యూ చేశారు. తన సినీ కెరీర్, సినిమాల్లో అవకాశాలు, టీవీ రంగం, నటులతో అనుబంధం, ఇష్టమైన నటులు సహా జెమిని సురేష్ చెప్పిన ఎన్నో కొత్త విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

నటుడు జెమిని సురేష్ ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here