మేజర్ అయిన పిల్లలకు మనోవర్తి వర్తిస్తుందా?

Can Major Child Claim Maintenance?,Maintenance To Major Child,#AdvocateRamya Latest Videos,Advocate Ramya,major child maintenance laws,major child maintenance law,major child maintenance,maintenance to major children,child maintenance,indian laws for children,children laws in india,indian law videos,must know indian laws,advocate ramya latest videos,advocate ramya videos,advocate ramya akula,advocate ramya hyderabad,advocate ramya channel,indian laws

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మేజర్ అయిన పిల్లలకు మనోవర్తి వర్తిస్తుందా’ అనే అంశం గురించి వివరించారు. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు లేదా ఇతర సందర్భాల్లో మేజర్ గా మారిన పిల్లలకు తండ్రి నుంచి నిర్వహణ ఖర్చు/మనోవర్తి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందా, ఏ సెక్షన్స్ కింద సంప్రదించాలనే విషయాల గురించి ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య పూర్తి స్థాయిలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here