వినియోగదారుల రక్షణ చట్టంతో ప్రయోజనాలేంటి?

Consumer Protection Act?,Consumer Rights and Responsibilities,Nyaya Vedhika,Advocate Ramya,What can I invest in to make money fast?,What are the 4 types of investments?,How can I double my money?,How Traders Deal With Losses,Advocate Ramya Videos,Advocate Ramya Latest Videos,How Learning To Deal With a Loss,dealing with losses in life,Consumer Protection Act-1986,Know the basics of Consumer Protection Act,Consumer protection bill 2018
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘వినియోగదారుల రక్షణ చట్టం’ గురించి విశ్లేషించారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసినపుడు, అది డ్యామేజ్ అయితే తిరిగి భర్తీ లేదా నష్టపరిహారం కోరుకునే హక్కు వినియోగదారుడికి ఉంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వినియోగదారుల ఫోరమ్ ను సంప్రదించవచ్చని చెప్పారు. జిల్లా, స్టేట్, నేషనల్ వినియోగదారుల ఫోరమ్స్ లో ఎంత మొత్తానికి చెందిన నష్టపరిహారం కేసులు నమోదు చేయాలి? అనే విషయాలను ఆకుల రమ్య గారు ఈ ఎపిసోడ్లో అందరికి అర్ధమయ్యేలా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here