ఇండియాలో పిల్లలను దత్తత తీసుకోవడం ఎలా? – న్యాయవాది ఆకుల రమ్య

How to adopt a child in India?, What is Cara in India?, Nyaya Vedhika, Advocate Ramya, CARA, How much does it cost to adopt a child in India?, India Adoption, Adoption Process, Adoption Costs, Adoption Agencies, Is it possible to adopt a child as a single parent in India?, Can you adopt a baby for free?, What are the requirements for adopting a child?, Adopt from India, Stages Of Adopting A Child In India, Advocate Ramya Videos, Overview of Child Adoption process in India

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘దత్తత తీసుకోవడం ఎలా’ అనే అంశం గురించి విశ్లేషించారు. పిల్లల్ని దత్తత తీసుకోవాలనే ప్రతి తల్లిదండ్రులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సంస్థకున్న కొన్ని నియమ నిబంధనలను ఈ ఎపిసోడ్లో వివరించారు. పిల్లల దత్తత విషయంలో భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పాటించాల్సిన చట్టపరమైన విషయాలతో పాటుగా దత్తత ప్రక్రియకు సంబంధించిన పలు అంశాల్ని ఆకుల రమ్య గారు ఈ ఎపిసోడ్లో అందరికి అర్ధమయ్యేలా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here