కుటుంబ కేసులను ఎక్కడ దాఖలు చేయాలి? – న్యాయవాది ఆకుల రమ్య

What is the jurisdiction of the Family Court?,Family law in India,Nyaya Vedhika,Advocate Ramya,What does family law include?,Indian family law,Jurisdiction of family court regarding legitimacy of Child,Family Courts Jurisdiction,Family court act 1964,Jurisdiction in Family cases,Indian Judiciary,Child Custody Laws in India,legal decisions and judgements,What is jurisdiction?,Is Family Court civil or criminal?,Ramya Advocate Videos
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘కుటుంబ కేసులు ఏ న్యాయస్థానము యొక్క పరిధిలో పరిష్కరించుకోవాలి’ అనే అంశం గురించి వివరించారు. కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను ముఖ్యంగా మూడు చోట్ల నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పెళ్లి జరిగిన ప్రదేశం, ఎదురువర్గం ఉండే ప్రాంతం, చివరిగా కలిసి కాపురం చేసిన ప్రాంతాల యొక్క న్యాయస్థానపరిధిలో కేసులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అమ్మాయిల విషయంలో ప్రస్తుతం ఉండే ప్రాంతంలో కూడా కేసు నమోదు చేసుకోవచ్చని అన్నారు. కుటుంబ కేసుల గురించి పలు అంశాలను ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here