పబ్‌జీ గేమ్‌ ప్రభావం

Truth Behind PUBG Ban In INDIA, The PUBG Craze In India, Nyaya Vedhika, Advocate Ramya, Why is PUBG banned in India?, Is PUBG banned in India?, Pubg Banned, Police in India arrested ten students for playing PUBG, PlayerUnknown's Battlegrounds, What is the game PUBG?, Advoacate Ramya, Ramya Latest Videos, Law, Law and Ethics, Advocate Ramya Videos, Law u0026 Order, Indian Acts, New Rules, case laws, legal and illegal activities

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘పబ్‌జీ గేమ్‌ ప్రభావం’ అనే అంశంపై మాట్లాడారు. ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పబ్‌జీ గేమ్‌ పై కొన్ని ఇతర దేశాలలో సాగుతున్న పోరాటంతో పాటు, భారతదేశంలో కూడ నిషేధం విధించాలని పలువులు సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారని చెప్పారు. ఈ గేమ్ బారినపడి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడిననట్టు 20కి పైగా కేసులు నమోదయినట్టు తెలిపారు. యువకులు, చిన్న పిల్లలు ఏ విధంగా ఈ గేమ్ ను వ్యసనంగా మార్చుకుంటున్నారు, పబ్‌జీ గేమ్‌ ప్రభావం, ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రాలలో నిషేధం విధించారనే అనేక వివరాలను ఈ ఎపిసోడ్లో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here