భర్తకు చెందిన ఆస్తిపై వితంతువు దావా వేసుకోవడం ఎలా?

How can a widow wife claim on husband's property,Widow Rights,Nyaya Vedhika,Advocate Ramya,Wife and Husband,Advocate Ramya Latest Videos,Advocate Ramya Interview,Widow Rights By Ramya,Widow Rights By Advocate Ramya,advocate ramya videos,advocate ramya latest videos,lawyer advice telugu,law and ethics,she team,indian acts,law \u0026 order,ramya akula
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘భర్తకు చెందిన ఆస్తిపై వితంతువు దావా వేసుకునే పక్రియ’ గురించి విశ్లేషించారు. భర్త మరణించిన నేపథ్యంలో అతను ఎలాంటి వీలునామా రాయకపోతే, అతని స్వార్జితానికి సంబంధించిన ఆస్తులపై తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు సమాన హక్కులుంటాయని చెప్పారు. అలాగే తదనంతర కాలంలో భార్య మళ్ళీ పెళ్లి చేసున్నప్పటికీ తన మొదటి భర్త ద్వారా లభించిన ఆస్తులను వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్-1955, హిందూ సక్సెసన్ యాక్ట్- 1956, హిందూ విడో రీ-మ్యారేజ్ యాక్ట్- 1856 లలో సెక్షన్ల ద్వారా భర్తకు చెందిన ఆస్తులపై భార్యకు కలిగిన హక్కులను ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య గారు అందరికి అర్ధమయ్యేలా వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here