యువతపై సోషల్ మీడియా, మొబైల్ యాప్స్ ప్రభావమెంత ? – న్యాయవాది ఆకుల రమ్య

The Impact of Mobile Apps,How Social Media is Impacting the Youth?,Nyaya Vedhika,Advocate Ramya,Impact of Social Networking Sites on the Youth,What is the impact of apps like TikTok on youth?,Impact of WhatsApp on youth,What is the impact of internet on youth in India?,How Social Media is Impacting the Modern Day Youths?,How parents and teens can reduce the impact of social media,Impact of the mobile phone on young people's social life,Instagram,Tik Tok,Facebook,Twitter
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘యువతపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశం గురించి వివరించారు. యువత, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంతో పాటుగా, అనేక మొబైల్ యాప్స్ ప్రభావం ఎంతగానో ఉంటుందని చెప్పారు. కొన్ని రకాల మొబైల్ యాప్స్ వలన ఎటువంటి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లేకపోగా, వాటి వాడకాన్ని వ్యసనంగా మార్చుకుని కొంతమంది తమ జీవితాలును నిర్వీర్యం చేసుకుంటున్నారని చెప్పారు. పలు రకాల యాప్స్ ను ఉదాహరణలుగా పేర్కొంటూ, యువత ఎలాంటి దుష్పరిణామాలకు లోనవుతుందో ఈ ఎపిసోడ్లో ఆకుల రమ్య గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here