అంబ ప్రతిజ్ఞ : మహాభారతం ఎపిసోడ్ – 4

MAHABHARATAM in telugu,Mahabharatam telugu lo,Mahabharatam episode 4,Purana kathalu in telugu,Thirupathi thandra mahabharatam,Ambha pratighna in telugu

Inspire Soft Skills యూట్యూబ్ ఛానల్ ద్వారా పురాణాలు, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ, టైమ్, ఫ్యామిలీ మేనేజ్ మెంట్, టీం బిల్డింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కు సంబంధించిన అనేక అంశాలను తాండ్ర తిరుపతి వివరిస్తున్నారు. అందులో భాగంగా హిందూ ఇతిహాసమైన మహాభారతం గురించి ఎపిసోడ్స్ వారీగా వివరిస్తున్నారు. మహాభారతం చదివితే మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుస్తుందన్నారు. ఆపదలో ధైర్యం, సంపద వచ్చినపుడు వినయం, అవమానాలు ఎదుర్కునే సమయంలో సహనం వహించడం ఎలాగో మహాభారతం ద్వారా నేర్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ వీడియోలో మహాభారతం ఎపిసోడ్-4 ను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here