బేసిక్ మేకప్ ఎలా వేసుకోవాలో వివరించిన యాంకర్ లాస్య

makeup,simplemakeup,routinemakeup,beautytips,beauty,glamour,beautyproducts,DIY,eyemakeup,mac,lakme,makeupforever,maybellene,loreal,moisturiser,makeupbrush,makeupfoundation,lipstik,lasya,anchorlasya,lasyamanjunath,tollywoodanchors,teluguanchors,tollywoodgossips,tvshows,vlogs,teluguvlogs,cosmetics,primer,concealer,eyeliner,eyeshadow,girlmakeup,bridalmakeup,powder,lipgloss,lipliner,facecream,skin,smoothskin,dryskin,oilyskin,skincomplexion,lipbalm,telivisionmakeup,moviemakeup

యాంకర్ లాస్య తన యూట్యూబ్ ఛానెల్ “లాస్య టాక్స్” ద్వారా లైఫ్ స్టైల్ వివరాలు, బ్యూటీ, మేకప్ టిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, కుకింగ్, క్రియేటివ్ మరియు ఫన్నీ వీడియోలు సహా ఎన్నో ఆసక్తికర అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో బేసిక్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపించారు. బయటకు వెళ్లేముందు ఎలాంటి మేకప్ వేసుకుంటారు, అందుకు సంబంధించిన వివరాలను అభిమానులు, వీక్షకులతో పంచుకున్నారు.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here