బిగ్‌బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఇంటర్వ్యూ

Swathi Deekshith Interview,Bigg Boss Swathi,Bigg Boss 4 Telugu,Swathi Dikshith Latest Interview,Bigg Boss Videos,Nagarjuna,Bigg Boss Swathi Latest Interview,Bigg Boss Celebrities,Swathi Deekshith,Telugu Bigg Boss Videos,Star Maa,Harika Abhijeeth Relation,Swathi About Monal,Swathi about Gangavva,Vijay Devarakoda,Allu Arjun,Bigg Boss Interviews,BB4Swathi,Noel Emotional,Amma Rajasekhar,RTV India,ORTV,Swathi Deekshith Latest Interview,ORTV Telugu

తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ 4 వ సీజన్ విశేషంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మూడో వారంలో టాలీవుడ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే నాలుగోవారంలోనే ఎలిమినేషన్ ప్రక్రియలోని రావడంతో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అతి తక్కువ సమయంలోనే స్వాతి దీక్షిత్ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిగ్‌బాస్ జర్నీకి సంబంధించి “ORTV” యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి దీక్షిత్ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బిగ్‌బాస్ కి వెళ్లడం, ఇంటిలో సభ్యులతో అనుబంధం, ఎలిమినేషన్ పక్రియ గురించి స్వాతి దీక్షిత్ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

బిగ్‌బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఇంటర్వ్యూ కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here