ప్రముఖ కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ

Congress Leader Feroz Khan Exclusive Interview - OkTv

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ, రాజకీయం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ‘సూటిగా అడుగు’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేశారు. రాజకీయాల్లోకి రావడం, మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు సహా తన జర్నీ గురించి ఫిరోజ్ ఖాన్ చెప్పిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here