డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 2

how to advertise on google,google ads tutorial,adwords tutorial,google ads tutorial 2019,google ads step by step,google ads tutorial for youtube,google adwords tutorial youtube,adwords tutorial 2019,adwords tutorial 2019 for youtube,google adwords campaign setup 2020,google ads tutorial 2019 for beginners,google ads training course,google adwords training courses,google adwords training videos,benefits of google ads,google ads course 2020,google ads course 2019

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా రెండవ పాఠంలో గూగుల్ యాడ్స్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here