వంజంగి కొండలు విశేషాలు ఇవే…

Details about Beautiful Vanjangi Hills - Travelling wala, vanjangi,paderu,araku,araku valley,vizag,vizag to paderu,paderu to vanjangi,paderu places, places to visit vizag,places to visit vanjangi,place to visit paderu,lammasingi,travelling wala, telugu traveller,travellingwala,vanajangi,araku to paderu,araku to vanajangi,paderu to vanajangi, place to visit araku, Mango News, Mango News Telugu,

Travelling Wala” యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, అందమైన టూరింగ్ ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రాముఖ్యత గలిగిన స్థలాలు మరియు పలు నగరాల్లోని సందర్శించాల్సిన ప్రదేశాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లోని ప్రత్యేకమైన వంటకాలు గురించి వీడియోల ద్వారా వివరిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్ర ప్రదేశ్ తూర్పు కనుమలలో విశాఖపట్నం ఏజెన్సీకి చెందిన పాడేరు సమీపంలో ఉన్న “వంజంగి కొండలు” విశేషాలు గురించి వివరించారు. సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉన్న వంజంగి కొండలు అందమైన సూర్యోదయాలను చూసే ప్రదేశంగా పేరుగాంచాయని తెలిపారు. వంజంగికి వెళ్లడం వల్ల మేఘాల మీద నిలబడి ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. వంజంగి కొండలు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here