సురక్షితమైన “వీడియో కాన్ఫరెన్స్” యాప్స్ పై విశ్లేషణ

High Secured and Encrypted Video Conferencing Apps,Best Meeting Apps in Telugu,Sai Nagendra,Best Video Coferencing Apps,Best meeting apps in telugu,zoom meeting,zoom app security issues,Google meeting app,Microsoft teams app,cisco webx meeting center,slack meeting app,video conferencing,video conference,zoom video conferencing,microsoft teams,microsoft teams tutorial,how to use google meet,google meet tutorial,google meet video conferencing,webex meetings

సాయి నాగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో టెక్నాలజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్సింగ్ మరియు రివ్యూలు, పలు రకాల యాప్స్ రివ్యూలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం టిప్స్ వంటి అనేక రకాల అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అత్యంత భద్రత గల వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ గురించి వివరించారు. ఆన్‌లైన్‌లో మీటింగ్స్ లేదా కొంతమంది కలిసి చర్చించుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ఉపయోగపడతాయి. ఇటీవల కొన్ని యాప్స్ లో భద్రత సంబంధిత అంశాలు వార్తల్లో నిలిచాయి. దీంతో బెస్ట్ మీటింగ్ యాప్స్, వాటిని వాడే విధానంపై ఈ వీడియోలో సాయి నాగేంద్ర విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here