“Travelling Wala” యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, అందమైన టూరింగ్ ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రాముఖ్యత గలిగిన స్థలాలు మరియు పలు నగరాల్లోని సందర్శించాల్సిన ప్రదేశాల గురించి వీడియోల ద్వారా వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బీచ్ వద్ద గల సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జి గురించి వివరించారు. పర్యాటక ప్రోత్సాహక పథకంలో భాగంగా బీచ్ లో45 మీటర్ల పొడవైన గ్లాస్ బిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ గ్లాస్ బ్రిడ్జి పూర్తి విశేషాలను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇