లమ్మసింగిలో స్ట్రాబెర్రీ తోటలు విశేషాలు ఇవే…

lambasingi,andhra kashmir,lambasingi andhra kashmir,strawberry,araku valley,araku,lambasingi view point,araku waterfalls,travellingwala,lammasingi,Strawberry,Strawberry Cultivation in Vizag Agency,growing strawberries,strawberry trees,strawberries,strawberry picking farm,growing strawberries in a raised bed,natural farming,strawberry farming in andhra pradesh,Vizag Agency,vizag,lambasingi tourist place,lambasingi snowfall,telugu traveller,lambasingi tour

Travelling Wala” యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని చారిత్రక, అందమైన టూరింగ్ ప్రదేశాలు, ప్రసిద్ధ దేవాలయాలు, ప్రాముఖ్యత గలిగిన స్థలాలు మరియు పలు నగరాల్లోని సందర్శించాల్సిన ప్రదేశాలు, అలాగే కొన్ని ప్రాంతాల్లోని ప్రత్యేకమైన వంటకాలు గురించి వీడియోల ద్వారా వివరిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం తూర్పు కనుమలలోని లంబసింగి/లమ్మసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ తోటలను చూపించారు. రాజుపాకలు గ్రామంలో స్ట్రాబెర్రీ సాగు విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here