ఈ టెక్నిక్ తెలిస్తే ఒత్తిడి మీ దరికి చేరదు, డాక్టర్ పీఎస్ సాగర్ ఇంటర్వ్యూ

Dr PS Sagar Interview over Stress Management - OKtv

OKtv” యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీరంగం సహా వివిధ రంగాల ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు టాలీవుడ్ ఎంటర్టైన్ మెంట్ కు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. సినీ పరిశ్రమ సమాచారం, హెల్త్ కేర్, హెల్త్ టిప్స్, తాజా పరిస్థితులపై బ్రేకింగ్ న్యూస్ వీడియోలను కూడా ఈ ఛానెల్లో చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ప్రముఖ డాక్టర్ పీఎస్ సాగర్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆక్యుపంచర్, సాంప్రదాయ వైద్య నిపుణుడుగా ఉన్న పీఎస్ సాగర్ పలు అంశాలపై మాట్లాడారు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోవడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?, అలాగే ఒత్తిడి నిర్వహణపై సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here