ఫేస్‌బుక్ ప్రైవసీ సెట్టింగ్స్ పై విశ్లేషణ

sai nagendra telugu,sai nagendra,snt sai,facebook sai nagendra,facebook privacy settings in telugu,facebook,how to use facebook internal settings,facebook internal settings,facebook data leak,facebook privacy,Facebook Data Privacy,facebook settings,mark zuckerberg,facebook friend list hide,How To Make Your Facebook Completely Private
సాయి నాగేంద్ర తన యూట్యూబ్ ఛానెల్లో టెక్నాలజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వివరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అన్‌బాక్సింగ్ మరియు రివ్యూలు, పలు రకాల యాప్స్ రివ్యూలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం టిప్స్ వంటి అనేక రకాల అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో ఫేస్‌బుక్ ప్రైవసీ సెట్టింగ్స్ గురించి వివరించారు. ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉపయోగించుకోవాలి, ఫేస్‌బుక్ ప్రొఫైల్ లోని డేటాను ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here