“BrieflyTelugu” యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతకు ఉపయోగపడేలా మోటివేషనల్, జాబ్స్ నోటిఫికేషన్స్, టెక్నాలజీ, ఎగ్జామ్స్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ సహా పలు అంశాలపై ఆసక్తికరమైన వీడియోలను అందిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో జియోగ్రఫీ అంటే ఏంటి? జియోగ్రఫీలో ఎన్ని రకాలు ఉంటాయి? అనే విషయాలను వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇