డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 1

Google Adwords Training Institute,Digital Marketing Bootcamp,Digital Marketing Bootcamp Hyderabad,google adwords tutorial,google adwords certification,intellectual indies,google ads training,google ads tutorial,google adwords tutorial step by step,google adwords tutorial for beginners 2019,google search ads tutorial 2019,digital marketing course series,digital marketing training in hyderabad,google ads tutorial 2019,digital marketing course
డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా మొదటి పాఠంలో ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ మరియు ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్ కు మధ్య గల వ్యత్యాసాలు, ఇతర విషయాలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here