డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 19

Bidding Strategies in Google Ads, digital marketing, digital marketing course, digital marketing course series, Google Ads Course, Google Ads Course – Bidding Strategies in Google Ads, google ads course 2020

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 19 వ పాఠంలో గూగుల్ యాడ్స్ కు సంబంధించి బిడ్డింగ్ స్ట్రాటజీస్ గురించి వివరించారు. సీపీఏ బిడ్డింగ్, ఆర్ఓఏఎస్ బిడ్డింగ్, మాక్సిమైజ్ కన్వర్షన్ బిడ్డింగ్ స్టాటజీ మరియు ఇతర పోర్ట్‌ఫోలియో బిడ్డింగ్స్ గురించి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here