డిజిటల్ మార్కెటింగ్ పై విశ్లేషణ – Lesson 18

Digital Marketing Bootcamp,Digital Marketing Bootcamp in India,Digital Marketing Training in Hyderabad,Google Adwords Tutorial for Beginners,Google Adwords Tutorial,Google Ads Tutorial,Google Ads Training in Hyderabad,Google Ads Training Institute,google ppc tutorial,google ads tutorial 2019,google ads tutorial for beginners,google adwords tutorial step by step,google ads training,google ads course 2019,google adwords tips,google search ads exam

డిజిటల్ మార్కెటింగ్ అంశాలపై 11 సంవత్సరాలకుపైగా అనుభవం కలిగిన డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ ప్రశాంత్ రేణిగుంటల ‘మేక్ మార్కెటర్’ యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యేకమైన క్లాసులు అందిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ పై మొట్ట మొదటిసారిగా 100% రియల్-టైమ్ విశ్లేషణ చేస్తున్నారు. కామర్స్ ట్రాకింగ్, డేటా లేయర్స్ అంశాలతో పాటుగా పలు రకాల డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 18 వ పాఠంలో గూగుల్ యాడ్స్ క్యాంపైన్ కు సంబంధించి బడ్జెట్ ఓవర్ డెలివరీ గురించి వివరించారు. ఇది ఏ విధంగా జరుగుతుంది మరియు బడ్జెట్ ఓవర్ డెలివరీని అధిగమించడం ఎలాగో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here